World Diabetes Day 2021: Troubled with Sugar ..? These five fruits must be eaten .. the result in a few days …

World Diabetes Day 2021 : Healthy food for Diabetes , Eating habits are leading to many health problems. Chronic illnesses such as diabetes come on at an early age regardless of age. But sugar should be checked .. Dietitians say that if you take these five fruits, the result will definitely be quick …

World Diabetes Day 2021: Eating habits .. Stress at work .. Long distance travel, living amidst pollution .. Impact of adulterated foods, hereditary problems .. There are many reasons for this sugar. Especially the current lifestyle has become a big challenge to health. Eating habits can lead to many health problems. Chronic illnesses such as diabetes come on at a young age regardless of age.

The number of people suffering from diabetes and BP has been increasing since the age of 30. Once the sugar enters the life .. will continue to chase for the rest of life. The number of people suffering from diabetes is increasing worldwide. That is why every year on November 14, World Diabetes Day is celebrated around the world. Diabetes is a chronic disease known to all.

 శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండవు. అప్పుడు క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ఉత్పత్తి చేయలేదు. రక్తానికి తగినంత ఇన్సూలిన్ ఉత్పత్తి కానప్పుడు షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. రక్తకణాలు సరిగా స్పందించవు. అందుకే షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలంటారు. అవసరమైన మందులతో పాటు మంచి ఆహారం వంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్ అదుపులోకి తెచ్చుకోవచ్చు. 

Blood sugar levels in the body are out of control. Then the pancreas does not produce insulin. Sugar levels rise when the blood does not produce enough insulin. Blood cells do not respond properly. That’s why you should always check your sugar levels. Sugar can be controlled by taking health precautions such as good diet along with essential medicines.

Healthy food for Diabetes

Green Apple

 ,[object Object],[object Object],సాధారణంగా ఏ పండ్లు తిన్నా ఆరోగ్యమే. కానీ డయాబెటిక్ పేషెంట్లు చక్కెర స్థాయి తక్కువ ఉండే పండ్లను తీసుకోవడం ఆరోగ్యకరం. అందుకే ఏ పండ్లలో ఎంత శాతం చక్కెర ఉందో తెలుసుకుందాం. గ్రీన్ యాపిల్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్స్ అని చెప్పవచ్చు. ఈ పండులో కరిగే ఫైబర్స్, నియాసిన్, జింక్, ఐరన్, ఇతర మెటల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. గ్రీన్ యాపిల్స్‌లో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఎర్రటి యాపిల్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నందున వాటిని తినకపోవడమే మంచింది. 


It is usually healthy to eat any fruits. But it is healthy for diabetic patients to consume fruits that are low in sugar. So let’s find out what percentage of sugar is in any fruit. Green apples are super foods for diabetics. The fruit is rich in soluble fiber, niacin, zinc, iron and other metals. These help in controlling blood sugar. Green apples are also low in sugar. It is better not to eat red apples as they have high sugar content.

Oranges


Citric fruits (orange) work wonders on diabetes. Orange, in particular, has low glycemic index. It has amazing benefits for diabetics. Oranges are rich in vitamin (C), flavonoid antioxidants and fiber. There are so many health benefits with an orange that is visually appealing and delicious. 100 milliliters of orange juice contains 8.4 grams of sugar.

 ,[object Object],[object Object],సిట్రిక్ పండ్లు (ఆరెంజ్) మధుమేహం (Diabetes)పై అద్భుతాలు పనిచేస్తాయి. నారింజ, ముఖ్యంగా, తక్కువ గ్లైసెమిక్ సూచికలను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. నారింజలో విటమిన్ (C), ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. చూడగానే ఆకట్టుకుంటూ, రుచికరంగా ఉండే కమలాపండుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 100 మిల్లీలీటర్ల ఆరెంజ్‌ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది. 

Pear


Pear .. This is an apricot fruit .. This fruit has a low glycemic index. This is why it does not cause blood sugar levels to rise rapidly. It is rich in Vitamin A, C, E, B1, B2, B3, B9. Pears are also high in potassium, calcium and zinc. Pear fiber material too. The antioxidants in this fruit are easily digested due to the presence of carotenoids.

 ,[object Object],[object Object],పియర్ (Pear) పండు.. ఇది నేరేడు రకానికి చెందిన పండు.. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందుకే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తొందరంగా పెరగనివ్వదు. ఇందులో విటమిన్ A, C, E, B1, B2, B3, B9 పుష్కలంగా ఉన్నాయి. పియర్‌లో అధిక స్థాయిలో పొటాషియం, కాల్షియం కూడా జింక్ లభిస్తాయి. పియర్ పీచు పదార్థం కూడా. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లను కలిగి ఉండటం ద్వారా తేలికగా జీర్ణమవుతుంది.

Apricot (Jamun)


Jamun Fruit Miracle Benefits for Diabetics It is rich in vitamins A, C, Group B and D. Helps tremendously in reducing the risk of high blood sugar levels. Eating regularly when available .. will definitely result ..

 ,[object Object],[object Object],మధుమేహ (Diabetics) వ్యాధిగ్రస్తులకు జామున్ ఫ్రూట్ అద్భుతం ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో విటమిన్లు, A, C, గ్రూప్ B, D అధికంగా ఉంటాయి. అధిక రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది. అందుబాటులో ఉన్న సమయంలో నిత్యం తింటే.. కచ్చితంగా ఫలితం ఉంటుంది.. 

Guava:

 ,[object Object],[object Object],జామ పండు.. ఇందులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ కలిగి ఉంటుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి ఈ జామపండు అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో నారింజ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ C సమృద్ధిగా లభిస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉండే జామకాయ తింటే ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. పచ్చికాయలో ఫైబర్ వల్ల చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.


Guava fruit .. It is low in sodium content. As well as having a low glycemic index‌. Potassium content is high. This guava works wonderfully for the health of diabetics. Guava is four times more rich in vitamin C than oranges. Eating gooseberry, which is rich in nutrients, can check for prostate cancer. The fiber in melons hardens the gums and teeth. One gourd contains 5 grams of sugar.

Read all breaking news , trending news and coronavirus news here..

Follow us on Facebook , Twitter for latest trending news !.

BY TRENDIENEWZ

Thank You

Leave a Reply